దేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కా
దేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కారం సిద్దిపేట, నంగునూర్, ఏప్రిల్, 23 తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, తెలంగాణ కవుల సంఘం, కళా సూర్య కల్చరల్ ఆర్గనైజేషన్, ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాదులో డా,జనువాడ రామస్వామి, రచించిన విజయలక్ష్మి వెంకటేశ శతకం, పద్య పుస్తక ఆవిష్కరణ...
