ఇది నా ఫ్రాంచైజీ….వీల్‌చైర్‌లో ఉన్నా లాక్కెళ్తారు..!
రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన ధోనీ. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యాడు. చెన్నైలో నేడు ముంబయితో మ్యాచ్‌లో ఆడనున్నాడు. 2016, 2017 సీజన్లు మినహా మిగతా అన్ని సీజన్లలో చెన్నై తరఫున టీ20 క్రికెట్ ఆడుతున్నారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ధోనీ...
