ప్రభుత్వం పై బి ఆర్ ఎస్ యువ నాయకులు పృద్వి రాజ్ ఫైర్
ప్రభుత్వం పై బి ఆర్ ఎస్ యువ నాయకులు పృద్వి రాజ్ ఫైర్ జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రూరల్, ప్రతినిధి నవంబర్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు కనికరం లేని ప్రభుత్వానికి ఇంకా ఎలా తెలియపరచాలి విద్యార్థులు చనిపోతున్నారు...
