Daily Archive: December 13, 2023
ధరణిపై ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష.. సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహా.. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం..రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం.. నెలకు ఒకసారి మండల కేంద్రం రెవిన్యూ సదస్సులు.. ఎన్నికల్లో ధరణి రద్దు...
తెలంగాణలో కొనసాగుతున్న రైతుబంధు పంపిణీ సోమవారం నుంచి మొదలైన నిధుల జమమొదట ఎకరాలోపు భూమున్న రైతుల ఖాతాల్లో డబ్బుల జమ22లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.640కోట్ల జమఈసారికి పాత పద్ధతిలోనే రైతుబంధు జమఒకటిరెండు రోజుల్లో రైతుబంధుపై సర్క్యులర్సర్క్యులర్ వచ్చాక కొత్తవారికి స్కీం వర్తింపు.
మహిళలకు నెలకు రూ,2,500. వాటిని నమ్మకండితెలంగాణ రాష్ట్రం మహిళలకు నెలకు రూ,2,500. అందించే మహాలక్ష్మి పథకం పై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచించారు 18,-55 ఏళ్ల లోపు మహిళలే ఈ పథకానికి అర్హులని కుల-ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కరెంట్ బిల్లు తప్పనిసరి సోషల్ మీడియాలో ప్రచారం...
ధరణి పోర్టల్ పై నేడు సమావేశం కానున్న రేవంత్ రెడ్డి. హైదరాబాద్ డిసెంబర్ 13:తెలంగాణ రెండో ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసు కున్న మొదటి రోజు నుండి వరుసగా అధికారులతో సమీక్షలు రివ్యూలు నిర్వహిస్తున్నారు.ఇప్పటికే విద్యుత్, టీఎస్పీ ఎస్సీ, రైతు...
తెలంగాణలో రాగల రెండ్రోజులు చలితీవ్రత అధికం: వాతావరణశాఖ హైదరాబాద్: తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఆ తరువాత...
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 రీషెడ్యూలు హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షలను టీఎస్‌పీఎస్సీ తొలుత 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని భావించింది. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. నవంబరు 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టడంతో...
ఎంపీ గా రాజీనామా సమర్పించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మెదక్ పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు చేసి, 2023 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాక నుండి ఎమ్మెల్యే గా పోటి చేసి గెలిచిన సందర్భంగా.. మెదక్ పార్లమెంటు సభ్యుడిగా...
కిక్కు దిగాలి : తెలంగాణలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్ తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలే దిశగా అడుగులు వేస్తుంది. బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.*గ్రామాల్లోని బెల్ట్ షాపులతో యువత మద్యానికి బానిస అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది....
హజ్‌యాత్రికుల కోసం ప్రత్యేక పాస్‌పోర్టు కౌంటర్లు. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి హజ్ వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక పాస్‌పోర్టు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి స్నేహజ తెలిపారు.సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయంలో డిసెంబర్ 13, 15, 18 తేదీలలో ప్రత్యేక కౌంటర్‌లు అందుబాటులో...
రేపటి నుంచి శాసనసభ సమావేశాలు నేడు స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ, 15న గవర్నర్ ప్రసంగం హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 14 (గురువారం) నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. బుధవారం స్పీకర్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. శాసనసభాపతిగా...