Tagged: #GnanaTelangana

బాధితులపైనే కేసులా?

జ్ఞానతెలంగాణ,నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి : నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో సంభవించిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహావేశాలను రేకెత్తించింది. ఆధ్యాత్మిక ఉత్సవంగా జరగాల్సిన జాతర రక్తచరిత్రగా మారి, రెండు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడం సమాజ మనస్సాక్షిని కదిలించింది. జాతర సందర్భంగా చోటుచేసుకున్న...

ఆత్మైస్థెర్యానికి కరాటే ముఖ్యం : చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య”

శంకర్ పల్లి మండలం మొకిల గ్రామంలోని పట్లోల్ల రవీందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో (11Th స్టేట్ లెవల్) సక్సెస్ షోటో కాన్ కరాటే డు-ఇండియా ఛాంపియన్షిప్-2025 ఆద్వర్యంలో నిర్వహించిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించిన చేవెళ్ల...

భూ భారతి అమలు కావాలంటే..జీపీవోల పాత్ర కీలకం

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. పరిపాలన చేయలేరని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన...

Translate »