శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఎన్నిక
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఎన్నిక జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి: శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు, రైతు సంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. గోవిందమ్మ గోపాల్ రెడ్డి...
