Category: రంగారెడ్డి

జిల్లా కబడ్డీ జట్టుకు మరో అడుగు దూరంలో ప్రొద్దుటూరు విద్యార్థి

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌:రంగారెడ్డి జిల్లా అండర్-16 సబ్ జూనియర్ కబడ్డీ టోర్నమెంట్ ఎంపికల్లో ప్రొద్దుటూరు యువకుడు నక్క హర్షిత్ తన ప్రతిభను చాటుకొని జిల్లా జట్టులోకి చేరే దిశలో మరో అడుగు దూరంలో ఉన్నాడు.నక్క హర్షిత్ ప్రస్తుతం ప్రొద్దుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ...

“జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్‌కు బయలుదేరిన ప్రొద్దుటూరు యువ క్రీడాకారులు”

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌:రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలురు, బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో జరుగుతున్నాయి. ఈ ఎంపికల్లో విజయాన్ని సాధించిన ఆటగాళ్లు సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు...

సెప్టెంబర్ 15న సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్స్

సెప్టెంబర్ 15న సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్స్ జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌:రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలురు, బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు ఈ నెల 15న (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్...

మిషన్ భగీరథ నీటి సరఫరా నాలుగు రోజులపాటు నిలిపివేత

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు శంకర్ పల్లి మున్సిపాలిటీ మరియు మండలంలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయబడుతుందని చేవెళ్ల సబ్ డివిజన్ ఇంజినీర్ చల్మారెడ్డి తెలిపారు.రంగారెడ్డి జిల్లాలోని కమ్మదనం నుంచి కడ్తాల్ వరకు గేట్వాల్స్, పైప్‌లైన్‌ల...

సిపిఐ పార్టీ వర్ధిల్లాలి

చేవెళ్ల మండల కేంద్రంలోని 75 వ సర్వే నెంబర్ లో ఇండ్లు లేని నిరుపేదల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గత 31 నెలలుగా గుడిసెలు వేసి పట్టాల కోసం భూ పోరాటం చేస్తున్న సిపిఐ నాయకులపై భూ పోరాట కేసు నమోదు చేయడం జరిగింది...

నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

నార్సింగి మున్సిపల్ కార్యాలయం లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. మంచిరేవుల గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి ప్లాట్‌కు సంబంధించిన LRS క్లియరెన్స్ కోసం...

ఆత్మైస్థెర్యానికి కరాటే ముఖ్యం : చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య”

శంకర్ పల్లి మండలం మొకిల గ్రామంలోని పట్లోల్ల రవీందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో (11Th స్టేట్ లెవల్) సక్సెస్ షోటో కాన్ కరాటే డు-ఇండియా ఛాంపియన్షిప్-2025 ఆద్వర్యంలో నిర్వహించిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించిన చేవెళ్ల...

జలతరంగాల్లో జ్వలించిన ప్రొద్దుటూరు గంగతెప్ప పూజ

ఙ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి మండలానికి చెందిన ప్రొద్దుటూరు గ్రామంలో ఆదివారం ఉదయం విశేషమైన దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షాలు కురిసి గ్రామ పెద్ద చెరువు నిండిపోవడంతో గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలతో గంగతెప్ప పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన...

ప్రొద్దుటూరు గ్రామంలో గణేష్ చతుర్థి ఉత్సవాల ఆధ్యాత్మిక వాతావరణం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, ప్రొద్దుటూరు గ్రామంలో గణేష్ చతుర్థి వేడుకలు ప్రతి సంవత్సరం ఆధ్యాత్మికంగా జరుగుతున్నాయి. గ్రామంలోని వృద్ధులు, యువత, పిల్లలు భక్తి భావంతో గణపతిని ఆరాధిస్తూ, ఆధ్యాత్మికత, సమాజ ఐక్యతను ప్రతిబింబిస్తున్నారు.ఈ సందర్భంగా, బీజేపీ శంకర్‌పల్లి మండల వైస్ ప్రెసిడెంట్...

విద్యుత్ షాక్ వ్యక్తి మృతి పరారీలో కేఫ్ 3 యాజమాన్యం

విద్యుత్ షాక్ వ్యక్తి మృతి పరారీలో కేఫ్ 3 యాజమాన్యం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహారాజ్ పెట్ గ్రామానికి చెందిన బద్రి శ్రీనివాస్ (45) శంకరయ్య అను వ్యక్తి ఐబీఎస్ యూనివర్సిటీ ముందు గల కెఫ్3 రెస్టారెంట్లో గత రెండు సంవత్సరాలనుండి ఇక్కడ...

Translate »