Category: రంగారెడ్డి

ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వైభవంగా అలయ్ బలయ్ కార్యక్రమం

జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి, అక్టోబర్ 03 : ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ హర్యానా గవర్నర్ కేంద్ర మంత్రిగా పనిచేసిన శ్రీ బండారు దత్తాత్రేయ గారిని ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు...

ఇది బావిగుంత అనుకుంటే పొరపాటే…. అక్రమ సెల్లార్

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, అక్టోబర్ 03: భారీ ఎత్తున తవ్విన భావి గుంత లాగా కనిపిస్తున్న ఈ దృశ్యం బావి కోసం అనుకుంటే పొరపాటు పెద్ద ఎత్తున ప్రమాదకరంగా ఓ నిర్మాణదారుడు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ తవ్విన దృశ్యం ఎలాంటి అనుమతులు లేకపోయినా నిబంధనలు తుంగలో తొక్కి...

సుల్తాన్ పల్లి లో వాగుతో అవస్థలు

పట్టించుకునే నాధుడే కరువయ్యారని స్థానికుల ఆరోపణ జ్ఞానతెలంగాణ, రాజేంద్రనగర్, అక్టోబర్ 03 : వర్షం పడిన ప్రతిసారి వాగు ఉప్పొంగి అవతలి గ్రామాలకు వెళ్లాలంటే అవస్థలు పడుతున్న గత కొన్ని నీళ్లు గా పట్టించుకునే నాధుడే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్...

దసరా సందర్భంగా ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు వెల్లువ

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, అక్టోబర్ 03:దసరా పండుగ పురస్కరించుకొని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కి నాయకులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో శుక్రవారం దసరా పండుగను పురస్కరించుకొని సీనియర్ నాయకులు చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మాజీ జెడ్పిటిసి నీరటీ తన్విరాజు...

షాద్ నగర్ లోని గ్రామాలలో అమ్మవారిని దర్శించుకున్న ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి, సెప్టెంబర్ 30: షాద్ నగర్ లోని నందిగామ,ఇన్మూల్ నార్వ,షాద్ నగర్ పట్టణంలోని నెహ్రూ, రాఘవేంద్ర,గంజి,శ్రీనివాస కాలనిలో అమ్మవారి విగ్రహాల మండపం వద్ద దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ...

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొకపెట్ లో హత్య కలకలం

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, సెప్టెంబర్ 30: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కో కాపేట్ లో హత్య కలకలం సృష్టించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోకాపేట్ లో హత్య జరిగినట్టు తెలిపారు. కోకాపేట్ డబుల్...

పేదల పాలిట రక్షణ కవచం ముఖ్యమంత్రి సహాయ నిధి : భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి (సిఎంఆర్ఎఫ్) సహాయ నిధి నుండి వచ్చిన కొన్ని చెక్కులను లబ్ధి దారులకి చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ లబ్ధిదారులకు అందజేశారు…..ఈ సందర్భంగా వారు మాట్లడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ...

మొయినాబాద్ మున్సిపల్ కార్మికులకు జి ఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి

ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు మొయినాబాద్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ ముందు మున్సిపల్ కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జె.రుద్రకుమార్,...

రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య? రంగారెడ్డి జిల్లా:సెప్టెంబర్ 24 :రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ వర్సిటీ సమీపంలో బెంగుళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో మృతదేహం కనిపించడం తో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని...

గొర్రెలు, మేకల దొంగల ముఠా అరెస్ట్

రెండు జిల్లాలలో భారీగా మేకల, గొర్రెల దొంగతనం గొర్రెలు, మేకల దొంగల ముఠా అరెస్ట్ జ్ఞానతెలంగాణ,షాద్నగర్ : కార్లు వేసుకొని సాయంత్రం వేళ సరదాగా బయటికి వెళ్లాలి.. మేకలు, గొర్రెల గుంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకాలి.. అర్ధరాత్రి అటాచ్ చేసి సైలెంట్ గా దోచేయాలి.. జియాగూడ మార్కెట్...

Translate »