శంకర్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కిరాణా షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ చంద్రశేఖర్
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యుడు కాలే యాదయ్య సమక్షంలో శంకర్‌పల్లి పట్టణానికి చెందిన శంకర్‌పల్లి కిరాణా షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ చంద్రశేఖర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక శంకర్‌పల్లి పట్టణ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే...
