Category: తెలంగాణ

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు ప్రారంభం

కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని ఆదేశాలు జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్) ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (TG SEC) సన్నాహాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు...

కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించండి:కేటీఆర్‌

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : జూబ్లీహిల్స్‌ ప్రజలను ఎవరైనా రౌడీలు, గూండాలు బెదిరిస్తే, ఇబ్బంది పెడితే పకనే బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణభవన్‌ అనే జనతా గ్యారేజ్‌ అండగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలం అందరం వచ్చి వారి సంగతి తేలుస్తామని...

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురితో సహా ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య

జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి,నవంబర్ 2: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం ఉదయం ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా వేపురి యాదయ్య అనే వ్యక్తి తన భార్య అలివేలు (31), ఇద్దరు కూతుళ్లు అపర్ణ (13), శ్రావణి (10), అలాగే వదిన హనుమమ్మ...

బాలికపై సామూహిక లైంగిక దాడి

జ్ఞానతెలంగాణ,ఖమ్మం ప్రతినిధి,నవంబర్ 02: ఖమ్మం జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. ఒంటరిగా వెళ్తున్న ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు 16 ఏళ్ల బాలురు కాగా, మరొకరు 18 ఏళ్ల యువకుడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో శుక్రవారం...

బాబా ఫసీయుద్దీన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి : బీఆర్ఎస్ నాయకులు

జ్ఞాన తెలంగాణ | హైదరాబాద్ | నవంబర్ 1, 2025 బాబా ఫసీయుద్దీన్ వేధింపుల కారణంగా సర్దార్ అనే వ్యక్తి బిల్డింగ్ మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన జరిగి ఐదు నెలలు గడిచినా, ఇప్పటివరకు పోలీసులు విచారణను...

ఫకీరాబాద్‌లో మహిళ దారుణ హత్య

– తల, చేయి నరికి నగ్నంగా పారేసిన దుండగులు ఫకీరాబాద్,నవీపేట మండలం,జ్ఞాన తెలంగాణ న్యూస్ : నిజామాబాద్ జిల్లా మరోసారి పాశవిక హత్యకు వేదికైంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనుగొనడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాసర ప్రధాన రహదారి సమీపంలో...

చేవెళ్ల నియోజకవర్గంలో పామేన భీమ్ భరత్ సంతాపం

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి : చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వార్త తెలుసుకున్న చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే షాబాద్ మండలం...

దేశ గౌరవాన్ని దెబ్బతీసేల రేవంత్ వాక్యాలు

జ్ఞాన తెలంగాణ న్యూస్ డెస్క్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.రేవంత్ రెడ్డి చేసిన “పాకిస్థానోడు ముడ్డి మీద తంతే అక్కడ బాంబులు...

మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ దర్బార్ హాలులో ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో అల్లా పేరు మీద ప్రమాణం చేయించారు. కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో...

సిపిఎం నేత సామినేని రామారావు హత్య,కమిషనర్ సునీల్ దత్ పరిశీలన

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా,మధిర ప్రతినిధి,అక్టోబర్ 31: ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గ పరిధిలో చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రైతు సంఘం నేత, మాజీ సర్పంచ్ సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి...

Translate »