హైదరాబాద్‌లో చలి తీవ్రత
కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీలకు పడిపోయిన నగరం హైదరాబాద్‌లో శీతాకాల ప్రభావం మరింత తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశం మేఘావృతంగా ఉన్నప్పటికీ చలి తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS)...
