ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ అగ్రస్థానం
జ్ఞానతెలంగాణ,ముంబై,అక్టోబర్ 29 : భారత క్రికెట్ జట్టు సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శిస్తూ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మెన్స్ వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో...
