నేడు బౌద్ధ భిక్షువు బోధానంద 151 వ జయంతి
“బోధానంద లాంటి పదిమంది భిక్షువులు భారతదేశంలో ఉండి ఉంటే దేశం ఇంత దయనీయ స్థితిలో ఉండేది కాదు.”బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ బోధానంద బౌద్ధ భిక్షువు, బౌద్ధ ధమ్మ వ్యాప్తికి కృషి చేశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ మరియు భంతే చంద్రమణికు చాలా సన్నిహితులు. బోధానంద బౌద్ధ పండితుడు, సామాజిక కార్యకర్తగా,రచయితగా...
