Category: తాజా వార్తలు

జన్మదినం సందర్భంగా మొక్కలు నాటించిన వర్థ్య బాబు నాయక్

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన శంకరపల్లి ఎంఈఓ సయ్యద్ అక్బర్ జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : మోకిల తండా యువజన నాయకులు వర్థ్య బాబు నాయక్ జన్మదినం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మోకిల తాండ నందు మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ...

గురుకుల బ్యాక్ లాగ్ సీట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి, జూన్ 31: ఖమ్మం జిల్లా ఏన్కూరు.ఏన్కూరు( బాలుర) వైరా (బాలికల ) గురుకుల విద్యాలయాల్లో 6,7,8 తరగతుల్లో బ్యాక్ లాక్ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఆహ్వానిస్తున్నట్లు...

పదవ తరగతి ఉత్తీర్ణులకు రూ.10 వేల నగదు బహుమతి

విద్యాభివృద్ధిలో మేటి మానవతావాది బొల్లారం వెంకట్ రెడ్డి పాఠశాలపై అమితమైన ప్రేమ – 25 ఏళ్లుగా సేవలతో కృతజ్ఞతల పతాకం ప్రైమరీకి రూ.25 వేలూ – హై స్కూల్‌కు రూ.50 వేలూ: మౌలిక వసతుల కోసం ప్రత్యేక సహాయం ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా రూ.10,000...

అనారోగ్యంతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి.

– ఎర్ర యాకన్న జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ సిటీ,(వెబ్ డెస్క్): తెలంగాణ రాష్ట్రంలో అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న కోరారు. బుధవారం రోజు హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి...

ప్రియురాలి ముందే ప్రియుడు ఆత్మహత్య

ప్రియురాలి ముందే ప్రియుడు ఆత్మహత్య జ్ఞాన తెలంగాణ,పటాన్‌చెరు(వెబ్ డెస్క్) : ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పటాన్‌చెరులోని ఓ అగర్‌బత్తీల పరిశ్రమలో ఝరాసంగానికి చెందిన ఉమాకాంత్‌(25) పని చేస్తున్నాడు. అదే పరిశ్రమలో పని చేస్తున్న యువతి, అతడు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు...

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ (వెబ్ డెస్క్): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్లుల మొత్తం 180.38 కోట్లు నిధులను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క...

బ్యాంకులకు మూడు రోజులు సెలవులు!

బ్యాంకులకు మూడు రోజులు సెలవులు! జ్ఞాన తెలంగాణ,తెలంగాణ (వెబ్ డెస్క్): బ్యాంకులకు నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు మాత్రమే హాలిడేస్ ఉండగా కొన్ని రాష్ట్రాల్లో మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. దీంతో బ్యాంకులు తిరిగి సోమవారం...

‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..!!

అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే : కృష్ణయ్య హైదరాబాద్‌, జూన్‌ 27 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు.రాజ్యాంగం కల్పించిన అధికారాన్ని వినియోగించుకుని రాష్ట్ర సర్కారు బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. ఈ విషయంలో...

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ చెప్పిన శంకర్ పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేష్

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ చెప్పిన శంకర్ పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేష్ జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నూతన గృహాలను నిర్మిస్తున్న లబ్ధిదారులు ఇసుక విషయంలో ఇబ్బంది పడవద్దని.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టోకెన్ ద్వారా ఉచితంగా ఇసుకను...

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉచిత ఇసుక కోసం గ్రామ సెక్రెటరీ ని సంప్రదించండి

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉచిత ఇసుక కోసం గ్రామ సెక్రెటరీ ని సంప్రదించండి జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్పల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నూతన గృహాలను నిర్మిస్తున్న లబ్ధిదారులు ఇసుక విషయంలో ఇబ్బంది పడవద్దని.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టోకెన్ ద్వారా మీకు ఉచితంగా...

Translate »