Category: తాజా వార్తలు

మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసిన మల్హర్ రావు దళిత నాయకులు

మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసిన మల్హర్ రావు దళిత నాయకులు జ్ఞాన తెలంగాణ, మల్హర్ రావ్, సెప్టెంబర్ 25: గత ప్రభుత్వం హయాంలో దళిత బంధు పథకాన్ని పొందిన లబ్ధిదారులు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును హైదరాబాదులో ప్రొసీడికులు వచ్చి డబ్బు మంజూరై...

కేజ్రీవాల్ రాజీనామా- అసెంబ్లీ రద్దు: మధ్యంతర ఎన్నికలు ఫిక్స్..!!

కేజ్రీవాల్ రాజీనామా- అసెంబ్లీ రద్దు: మధ్యంతర ఎన్నికలు ఫిక్స్..!! జ్ఞాన తెలంగాణ,ఢిల్లీ : \ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఇంకో రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయబోతోన్నట్లు వెల్లడించారు. ప్రజలు మళ్లీ కొత్తగా...

రూ.4,944 కోట్ల అప్పు ఇవ్వండి అంటూ ప్రపంచ బ్యాంకుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన!

ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మరియు అధికారులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. చర్చించిన అంశాల పై ప్రతిపాదనలు రూపొందించి పంపాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం సూచించింది. దానికి అనుగుణంగా ట్రామాకేర్ సెంటర్లు, డయాలసిస్ యూనిట్లు, వాస్క్యులర్...

800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక

800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలికచెన్నైకి చెందిన 13 ఏళ్ల బాలిక 12 గంటలు కష్టపడి 800 కేజీల తృణధాన్యంతో పీఎం నరేంద్ర మోదీ చిత్రాన్ని గీసి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద...

తుల్జభవాని యూత్ ఆద్వర్యం లో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు

తుల్జభవని యూత్ ఆద్వర్యం లో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు శంకరపల్లి మండల పరిధి మోకిల తండా గ్రామం లో బొజ్జ గణపయ్య ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఏడు పూజలు అందుకున్న గణనాథుడికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడు రోజుల నుండి పూజా అందుకుంటున్న తుల్జా భవాని...

రేపు మహాలింగాపురం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జానపథ సంగీత విభావరి-అన్నదాన వితరణ

రేపు మహాలింగాపురం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జానపథ సంగీత విభావరి-అన్నదాన వితరణ జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఫోక్ సింగర్ బంధపురాజు కళ...

రేపు సిర్పూర్ నియోజకవర్గ ప్రజల కోసం ఉద్యోగ మేళా

రేపు సిర్పూర్ నియోజకవర్గ ప్రజల కోసం ఉద్యోగ మేళా– స్వేరోస్ జిల్లా కమిటీ కాగజనగర్ :జ్ఞాన తెలంగాణ: సిర్పూర్ నియోజకవర్గ స్థాయిలోని మండలాల నిరుద్యోగ యువత,యువకులు సిర్పూర్ కాగజనగర్ కౌటల, చింతలమనేపల్లి,బెజ్జుర్,దహేగం పెంచకల్ పెట్,కాగజనగర్ రూరల్ మండలాల్లోని నిరుద్యోగుల కోసం TATA కంపెనీ ద్వారా ఉపాధి అవకాశాలు...

పోటీ లేకుండా చేరొకటి పంచుకుందాం!

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా కంపెనీలకు రూ.4,350 కోట్ల నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ టెండర్లు అంచనా వ్యయం కంటే 3.95 శాతం అధికంగా రూ.4,350 కోట్ల పనులు రెండు కంపెనీలకు అప్పగింత పై అనుమానాలు. ప్రైస్ బిడ్డింగ్లో ఉన్నవి రెండే కంపెనీలు.. పోటీ లేకుండా...

శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారు..

శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్సీఎం రేవంత్ రెడ్డి శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని కేటీఆర్ విమర్శించారు. పోలీసుల సహకారంతో గుండాలను పంపి ఎమ్మెల్యే కౌశిక్ ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. ఈ దాడికి సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు...

పార్టీ మారిన MLAలు దమ్ముంటే రాజీనామా చేయాలి: KTR

పార్టీ మారిన MLAలు దమ్ముంటే రాజీనామా చేయాలి: KTR పార్టీ మారిన MLAలు దమ్ముంటే రాజీనామా చేయాలి: KTRచేతగాని సీఎం, హోంమంత్రి ఉండటం వల్లే ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటికి కేటీఆర్‌ వెళ్లిన సందర్భంగా...

Translate »