సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.
సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ జనవరి 04:రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆరు రోజులు సెలవులు ప్రకటించింది.జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ సెలవులు ఉంటాయని వెల్లడించింది ఈ మేరకు పాఠశాల విద్యాడైరెక్టరేట్...
