జలతరంగాల్లో జ్వలించిన ప్రొద్దుటూరు గంగతెప్ప పూజ
ఙ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి మండలానికి చెందిన ప్రొద్దుటూరు గ్రామంలో ఆదివారం ఉదయం విశేషమైన దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షాలు కురిసి గ్రామ పెద్ద చెరువు నిండిపోవడంతో గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలతో గంగతెప్ప పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన...