కాట్రపల్లి లో ఇంటింటి ప్రచారం నిర్వహించన గ్రామ ఎంపీటీసీ, టి పి సి సి గుగులోత్ సునీత -దాసురు నాయక్

కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరామ్ నాయక్ గెలుపు కోసం కృషి చేస్తున్న గ్రామపార్టీ అధ్యక్షులు జల్లె యాకాంబరం

జ్ఞాన తెలంగాణ కేసముద్రం /కాట్రపల్లి మే 1.

రోజున కాట్రపల్లి గ్రామంలోని మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారా కార్యక్రమాన్ని ప్రారంభించిన కాట్రపల్లి గ్రామ ఎంపీటీసీ మరియు టీపీసీసీ సభ్యులు గుగులోతు సునీత – దసురు నాయక్
ఈరోజు కేసముద్రం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్
ప్రతి పేద ప్రజలకు అండగా ఉండి సేవ చేసే నాయకులు మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకులు ప్రతి పేద , ప్రజల ఆదుకునే విధంగా అడుగులు వేస్తూ
ఈ దేశంలో ఉండబడిన బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు సామాజిక న్యాయం జరగాలంటే మత స్వేచ్ఛ ఉండాలంటే డాక్టర్ బాబాసాహెబ్ కల్పించిన రాజ్యాంగ హక్కులను రాజ్యాంగాన్ని,కాపాడుకోవాలంటే ఈ దేశానికి, రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రిని చేయడానికి పోరిక బలరాం నాయక్ ని ఎంపీగా గెలిపించుట కొరకు ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కష్టపడి పని చేయాలని ఈ దేశ నియంతృత్వ పాలన నుండి ప్రజలకు, విముక్తి కలిగించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »