పొద్దటూరు గ్రామానికి రానున్న గడ్డం రంజిత్ రెడ్డి మరియు పామెన భీమ్ భరత్

పొద్దటూరు గ్రామానికి రానున్న గడ్డం రంజిత్ రెడ్డి మరియు పామెన భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: పొద్దటూరు గ్రామం లో నేడు జరుగనున్న బీరప్పల విగ్రహ ప్రతిష్టాపన మరియు బీరప్ప జాతర మహోత్సవ కార్యక్రమానికి, చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పామెన భీమ్ భరత్, మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కె ఉదయమోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రానున్నారని, ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని, బీరప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్ రెడ్డి కోరుతున్నారు.

You may also like...

Translate »