Monthly Archive: November 2025
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో గ్రామాలు రాజకీయ సంచలనాల కేంద్రాలుగా మారిపోయాయి. రిజర్వేషన్లు ఖరారవ్వడంతో, ఏ గ్రామంలో ఏ వర్గానికి అవకాశం లభించిందో స్పష్టమయ్యగానే రాజకీయ పార్టీలు సరైన అభ్యర్థి కోసం గాలింపును వేగవంతం చేశాయి. కుల సమీకరణాలు, గ్రామాల్లోని పాత...
తెలంగాణలో పంచాయతీ రాజ్ వ్యవస్థకు అత్యంత కీలకమైన ఘట్టం మొదలైంది. గ్రామీణ పరిపాలనను ప్రభావితం చేసే పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనుందని ఎన్నికల సంఘం కమిషనర్ ప్రకటించారు. గ్రామాల భవిష్యత్తు, అభివృద్ధి...
జ్ఞానతెలంగాణ,కొమురం భీమ్ఆసిఫాబాద్: కొమురం భీమ్ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల ము పారిగామ్ గ్రామ నివాసి నక్క దశరథ్, గత కొన్ని సంవత్సరాల నుండి టోంకిని లక్షిపూర్ గ్రామపంచాయతీ లో పా రిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తు ఆరోగ్య సమస్యతో మంగళవారం రోజున తుది శ్వాస విడిచారు,...
టమాటా కేజీ రూ.80 – సామాన్యులకు షాక్ జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:నిన్న–మొన్నటి వరకు కేజీ రూ.20 నుంచి రూ.40కి లభించిన టమాటా ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ప్రస్తుతం మార్కెట్లలో టమాటా కిలో ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. ధర ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. కొన్ని...
దళిత–బహుజన యువనేత మంద యాకమల్లు కు జన్మదిన శుభాకాంక్షలు మహబూబాబాద్, జ్ఞానతెలంగాణ:MRPS మహబూబాబాద్ జిల్లా నాయకుడు, జ్ఞానతెలంగాణ తూర్పు ప్రతినిధి, ప్రజా సమస్యలపై నేరుగా మాట్లాడే దమ్మున్న రిపోర్టర్ మంద యాకమల్లు జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు, కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దళిత–బహుజన హక్కుల కోసం నిరంతరం...
శంకర్‌పల్లి, నవంబర్ 23: మండలంలోని 24 గ్రామాలకు సంబంధించిన పంచాయతీల రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేశారు. ఎస్టీ వర్గానికి చెందిన పంచాయతీలుగా మోకిలా తండా (ఎస్టీ మహిళ), కొండకల్ (ఎస్టీ జనరల్) నిర్ణయించగా, ఎస్సీ రిజర్వేషన్ల కింద సంకేపల్లి (ఎస్సీ జనరల్), రావులపల్లి కలాన్ (ఎస్సీ మహిళ),...
కొత్తూరు పట్టణంలోని వినాయక స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో పని చేస్తున్న రమేష్ పాండే(41) అనే ఫిట్టర్ శనివారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ ఘాతనికి గురై మృతి చెందాడు.రాత్రి 12:30 గంటల సమయంలో ఫర్నేస్ ఆగిపోవడం తో దానిని శుభ్రం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్...
జ్ఞాన తెలంగాణ, వనపర్తి, నవంబర్ 23:వనపర్తి జిల్లాలోనీ మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామంలో ఆదివారం గ్రామ పంచాయతీ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చెప్పట్టిన ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సమైక్య మహిళాలకు వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎం.దేవన్న యాదవ్ చీరల...
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నవాబ్‌పేట్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో “మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి” పేరిట నిర్వహించిన కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల మహిళలకు చీరలను పంపిణీ...
మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఇటీవల మంజూరైన పంచాయతీ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పర్యవేక్షణ చేపట్టి రోడ్డు పనులపై సమగ్రంగా పరిశీలించారు. గ్రామాభివృద్ధి పట్ల భీమ్ భరత్ చూపిస్తున్న...