Daily Archive: August 18, 2025

కేంద్ర మంత్రిని కలిసిన ఆలయ కమిటీ సభ్యులు

జ్ఞాన తెలంగాణ,ఎల్లారెడ్డిపేట మండలం,ఆగస్టు 18 : దుమాల దేవాలయ కమిటీ సభ్యులు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరుకోగా గ్రామస్థులు ఆలయ కమిటీ సభ్యులు పునః నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా ప్రహరి గోడ నిర్మాణానికి మరియు బోరు మోటారు గురించి నిధులు మంజూరు...

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 18):కామారెడ్డి జిల్లా బిబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 375 వ జయంతి సందర్భంగా గౌడ...

గ్రామపంచాయతీ సిబ్బందికి రైన్ కోట్ల పంపిణీ

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 18):మాందాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి వర్షం ప్రభావాలు ఎక్కువ ఉన్నందున పంచాయతీ సిబ్బందికి రైన్ కోట్ లు మరియు వారి ఆరోగ్యం దృష్ట్యా సబ్బులు సర్పులు శానిటేషన్ కిట్ అందజేయడం జరిగింది సిబ్బంది ఆరోగ్యంగా ఉండి గ్రామాన్ని...

గువ్వల స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, ఆగస్ట్ 18 : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పై చేసిన వాక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శంషాబాద్ మండల టిఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్...

తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

హైదరాబాద్, ఆగస్టు 18 :ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షులు ఈడిగి సంజయ్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్, హైదరాబాదులో కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్...

రజనీ మీరు ‘రియల్ సూపర్ స్టార్’ : సజ్జనార్

రజనీ మీరు ‘రియల్ సూపర్ స్టార్’ : సజ్జనార్‘కొందరు సెలబ్రెటీలు కాసులకు కక్కుర్తి పడుతూ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలతో పాటు సమాజానికి హాని చేసే అనేక సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు. ఎంతో మంది జీవితాలను చేజేతులా నాశనం చేస్తున్నారు’ అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్...

ABN వార్త ఛానల్ యాజమాన్యం RSPకి క్షమాపణ చెప్పాలి : తగరం శ్రీకాంత్

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 18:ఖమ్మం జిల్లా స్వేరో నెట్వర్క్ ఉపాధ్యక్షుడు తగరం శ్రీకాంత్ ప్రముఖ వార్తా ఛానల్ ఏబీఎన్ లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను “దళిత నేత” అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన కేవలం ఒక వర్గానికి చెందిన...

గుడుంబా స్థావరాలపై దాడులు…

జనగాం జిల్లా:దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 5 లీటర్ల గుడుంబా, 250 లీటర్ల పానకం ధ్వంసం చేసిన ఎస్ఐ సృజన్ కుమార్, సిబ్బంది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

పడిశాల కుటుంబానికి ఆర్థిక సాయం: చల్లా కృష్ణ

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 18: ఖమ్మం జిల్లా దానవాయిగూడెం 59వ డివిజన్ దానవాయిగూడెం లో పడిశాల భార్గవి గారు ఇటీవల కాలంలో అకస్మాత్తుగా మరణించారు, విషయం తెలుసుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు, తుంబురు దయాకర్ రెడ్డి సలహామేరకు,కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా కృష్ణ మృతుల...

సంగారెడ్డిలో పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి దామోదర్

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 18: వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి పురస్కరించుకొని సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ...

Translate »