Tagged: Telangana CMO

కేటీఆర్ కు ఈసీ నోటీసులు.

Image Source | andhrajyothy కేటీఆర్ కు ఈసీ నోటీసులు. హైదరాబాద్ నవంబర్ 01:జ్ఞాన తెలంగాణ :తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది దీంతో నేతలు ప్రజాప్రతినిధులు కోడ్‌కు లోబడి వ్యవహిరించాలి. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది....

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల…!

తెలంగాణ ఎన్నిక నగార మోగింది. ఎన్నికల తేదీలను ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. తెలంగాణలోని అన్ని స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబరు 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబరు...

BSP ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ దిష్టిబొమ్మ దహనం

సెక్యూరిటీ ఆఫీసర్ కానిస్టేబుల్ కు హోమ్ మినిస్టర్ వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అక్కడికి వెళ్లిన హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారు తన సెక్యూరిటీ ఆఫీసర్ అయినటువంటి కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ...

తన సెక్యూరిటీ సిబ్బందిని చంప మీద కొట్టిన రాష్ట్ర హోం మంత్రి

వివరాల్లోకి వెళితే హైదరాబాదులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ…పుష్పగుచ్చం అందివ్వలేదని కోపంతో తన సెక్యూరిటీ సిబ్బందిని తెలంగాణ రాష్ట్రం మంత్రి చెంప మీద కొట్టాడు. స్వయాన రాష్ట్ర హోం మంత్రి ఇలా చేయడం పట్ల అక్కడ ఉన్న వారు విష్మయం...

నాలుగు కార్పొరేషన్ల కు చైర్మన్ ల నియామకం

రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు సీఎం నిర్ణయం మేరకు ‘తెలంగాణ రైతుబంధు సమితి’ ఛైర్మన్ గా ఎమ్మెల్యే శ్రీ తాటికొండ రాజయ్య, ‘టీఎస్ ఆర్టీసీ’ ఛైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి...

బదిలీలు మాకొద్దు : ఉపాధ్యాయ సంఘాల డిమాండ్

Image Source | Telangana today బదిలీలు మాకొద్దు : ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ పదోన్నతులు లేని బదిలీలు తమకొద్దని ఉపాధ్యాయ సంఘాలు తేల్చిచెబుతున్నాయి. కోర్టు కేసులు పరిష్కారమైన తర్వాతే ప్రత్యేక అనుమతి తీసుకొని బదిలీలు చేపట్టాలని ఈమేరకు ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. పదోన్నతులు లేకుండా తమకు...

రేపు సామూహిక ఆత్మార్పణకు సిద్ధం- కె.యూ జె.ఏ.సి

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న కాకతీయ యూనివర్సిటీ జాయింట్ ఆక్షన్ కమిటీ నాయకులు K.U విధ్యార్థి జె.ఏ.సి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. పి.హెచ్.డి అడ్మిషన్ లలో అవకతవకలు ఉన్నాయని వాటిని ఆధారాలతో సహా మేము నిరూపిస్తామని వాటిపై 46 పేజీల బుక్ విడుదల చేశామన్నారు.మేము నిరూపించిన వాటిపైన...

ఉన్నత అధికారులతో సిఎస్ శాంతి కుమారి గారు అత్యవసర భేటీ

తెలంగాణ సీ,ఎస్ శాంతికుమారి ఈరోజు అత్యవసరంగా కీలక అధికారుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల అధికారులు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చేనెల మూడో తేదీ నుంచి సీఈసీ టీం నగరంలోనే ఉంటుందని...

రేపటితో 2000 రూపాయల నోటుకు బై బై

` రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 8, 2016న 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అవినీతి, నల్లధనం మరియు నకిలీ కరెన్సీని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన డీమోనిటైజేషన్ వ్యాయామంలో భాగంగా ఈ అధిక-విలువైన నోటును ప్రవేశపెట్టడం జరిగింది. 2023 నవంబర్ 8 వ తేదీకి ఏడు...

తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ

Image Source | The Hans India తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ. తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల వివరాలు అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ...

Translate »