రేపు సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్

Image Source | The Hans India వినాయకుడి నిమజ్జనం సందర్భంగా వైన్‌షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లను మూసివేస్తు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ...