కోహెడ భూములపై కుంభకోణం కుట్ర?
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ :రూ.3000 కోట్ల విలువైన 200 ఎకరాల కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూములను అమ్మివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టీ . హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కోహెడ పండ్ల మార్కెట్ ప్రాంగణంలో...
