Tagged: KCR

భాజపాను ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది: కేటీఆర్

హైదరాబాద్‌: భాజపాను ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ పార్టీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఆ పార్టీకున్న 40...

కేసీఆర్‌ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది.. యశోద ఆస్పత్రి వైద్యులు

కేసీఆర్‌ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది.. యశోద ఆస్పత్రి వైద్యులు జ్ఞాన తెలంగాణ ,హైదరాబాద్ ,డిసెంబర్ 8: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కేసీఆర్‌ ఎడమ తుంటి ఎముక విరిగినట్లు తెలిపారు. ఆపరేషన్‌ చేసి తుంటి...

నేటి నుండి మంత్రి కేటీఆర్ రోడ్ షో లు.

నేటి నుండి మంత్రి కేటీఆర్ రోడ్ షో లు. హైదరాబాద్‌ నవంబర్‌ 08:బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ బుధవారం నుంచి 28వ తేదీ వరకు తన ఎన్నికల ప్రచార కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు.గత ఎన్నికలతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలోను అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఈ ఎన్నికల్లోనూ...

రాజశ్యామల యాగంలో పాల్గొనున్న కెసిఆర్ దంపతులు.

రాజశ్యామల యాగంలో పాల్గొననున్న కెసిఆర్ దంపతులు. సిద్దిపేట నవంబర్ 01:సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్‌ వ్యవయసాయ క్షేత్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు.. సీఎం కేసీఆర్‌ సతీమణితో కలిసి రాజశ్యామల యాగం లోపాల్గొంటారు తొలి రోజైనా బుధవారం...

కేటీఆర్ కు ఈసీ నోటీసులు.

Image Source | andhrajyothy కేటీఆర్ కు ఈసీ నోటీసులు. హైదరాబాద్ నవంబర్ 01:జ్ఞాన తెలంగాణ :తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది దీంతో నేతలు ప్రజాప్రతినిధులు కోడ్‌కు లోబడి వ్యవహిరించాలి. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది....

పేరుకే బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు..జై బి ఆర్ఎస్ అనే నినాదమే వినబడని సభలు.

Image Source | naveengfx పేరుకే బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు……..కొట్టేది జై తెలంగాణ నినాదాలు………..మరి జై బిఆర్ ఎస్ అనేది ఎవరు?జై బిఆర్ఎస్ అనే నినాదమే వినబడని సభలు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైందని తెలియగానే రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో అలజడి మొదలయ్యింది.ఈ క్రమంలో పలు...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల…!

తెలంగాణ ఎన్నిక నగార మోగింది. ఎన్నికల తేదీలను ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. తెలంగాణలోని అన్ని స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబరు 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబరు...

తన సెక్యూరిటీ సిబ్బందిని చంప మీద కొట్టిన రాష్ట్ర హోం మంత్రి

వివరాల్లోకి వెళితే హైదరాబాదులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ…పుష్పగుచ్చం అందివ్వలేదని కోపంతో తన సెక్యూరిటీ సిబ్బందిని తెలంగాణ రాష్ట్రం మంత్రి చెంప మీద కొట్టాడు. స్వయాన రాష్ట్ర హోం మంత్రి ఇలా చేయడం పట్ల అక్కడ ఉన్న వారు విష్మయం...

నాలుగు కార్పొరేషన్ల కు చైర్మన్ ల నియామకం

రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు సీఎం నిర్ణయం మేరకు ‘తెలంగాణ రైతుబంధు సమితి’ ఛైర్మన్ గా ఎమ్మెల్యే శ్రీ తాటికొండ రాజయ్య, ‘టీఎస్ ఆర్టీసీ’ ఛైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి...

విద్యను వ్యాపారం చేసినోల్లకే మంత్రి పదవులు:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్,కేటీఆర్ కనుసన్నల్లోనే నకిలీ వర్సిటీలు కాకతీయ వర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్ల అవకతవకలపై విచారణ జరపాలి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. రాష్ట్రంలో విద్యను వ్యాపారంగా చేసుకుని కోట్ల రూపాయలకు ఇంజనీరింగ్,మెడిసిన్ సీట్లు...

Translate »