మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ 57వ వర్థంతి
మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ – బాబాసాహెబ్ అంబేడ్కర్ వెనుక నిలిచిన మహా యోధుడు. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కీలక పాత్ర పోషించగలిగేలా చేసిన మహానుభావుల్లో అగ్రగణ్యుడు మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్. ఆయన లేకపోతే బహుశా అంబేడ్కర్ గారు రాజ్యాంగ సభకు...