రైల్వే ఆస్తుల రక్షణ మరియు ప్రయాణికుల భద్రతే ఆర్‌పీఎఫ్ యొక్క ప్రధాన లక్ష్యం: డివిజనల్ కమిషనర్ శ్రీ ఎ. నవీన్ కుమార్
జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, అక్టోబర్ 03: ఖమ్మం జిల్లా ఆర్‌పీఎఫ్ సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ కమిషనర్ శ్రీ ఎ.నవీన్ కుమార్ గారు ఖమ్మం ఆర్‌పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన కార్యాలయం, బారక్‌లను పరిశీలించి నేర కేసులు మరియు సిబ్బంది అంశాలను సమీక్షించారు.ఆయన అధికారులు...