ఆకట్టుకున్న కోలాటం
జ్ఞాన తెలంగాణ – బోధన్ :దుర్గామాత శోభాయాత్ర సంధర్బంగ సాలూర మండల కేంద్రంలో శుక్రవారం మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కోలాటం ఆడారు. మహిళలంతా కదం కదం కలుపుతూ ఒకేతీరుగా కోలాటం ఆడీ ప్రజలను ఆకట్టుకున్నారు. దాంతో శోభాయాత్ర కొత్త కళను సంతరించుకుంద