మాతా సావిత్రిబాయి పూలే కి బి.యస్.పి ఘనమైన నివాళి
మాతా సావిత్రిబాయి పూలే కి బి.యస్.పి ఘనమైన నివాళి బహుజన్ సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాతా సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మహాత్మా ఫూలే ప్రాంగణం దగ్గర వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర...
