కంచిరావుపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

కంచిరావుపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక


  • ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు అందరు నరసింహ మాదిగ గారి చేతుల మీదుగా గ్రామ అధ్యక్షునికి నియామక పత్రం అందజేత.

జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి :

పెబ్బేరు మండలంలో ని కంచరాపల్లి గ్రామంలో ఆదివారం రోజు నూతన గ్రామ కమిటీ గంధం రామచందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మంద నరసింహ మాదిగ మాట్లాడుతూ గ్రామ కమిటీ ఎన్నుకోవడం. ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేవరకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పిలుపుమేరకు ఫిబ్రవరి 3న హైదరాబాదులో జరగబోయే లక్ష డబ్బులు వెయ్యి గొంతు గల కార్యక్రమానికి విజయవంతం చేయాలని గ్రామం నుండి మండల వ్యాప్తంగా భారీ ఎత్తున తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నరసింహం మాదిగ కోరారు. ఈ యొక్క కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న వారు కంచిరావుపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ నాయకులు నూతన గ్రామ కమిటీ అధ్యక్షులు గంధం ప్రేమ్ మాదిగ, భాస్కర్ మాదిగ, శివకుమార్, బొల్లి నరసింహ మాదిగ, గంధం భీమన్న మాదిగ, గంధం అంజి మాదిగా, సందీప్ మాదిగ, బొల్లి నాగరాజు మాది, బొల్లి విష్ణు మాదిగ, గంధం బాలచందర్ మాదిగ, గంధం బాల వెంకటయ్య మాది, గంధం నాగరాజ, గంధం రాముడు మాదిగ, బొల్లి వెంకటయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »