తెలంగాణలో ఆగని రైతన్నల ఆత్మహత్యలు

రుణమాఫీ కాక అప్పుల బాధతో రైతు ఆత్మహత్య


ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామంలో రైతు మైల నర్సయ్య రుణమాఫీ అవ్వక, పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య

You may also like...

Translate »