146 ఏళ్ల క్రికెట్ చ‌రిత్ర‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

146 ఏళ్ల క్రికెట్ చ‌రిత్ర‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

ఇండియ‌న్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో ఏడోసారి 2వేల ప‌రుగులు స్కోర్ చేశాడు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 76 ర‌న్స్ స్కోర్ చేశాడు. దీంతో అత‌ను ఈ ఏడాది అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 2006 ర‌న్స్ స్కోర్ చేశాడు.

📌2012లో 2186 ప‌రుగులు,

📌2014లో 2286 ర‌న్స్‌,

📌2016లో 2595 ర‌న్స్‌,

📌2017లో 2818 ర‌న్స్‌,

📌 2018లో 2735 ర‌న్స్‌,

📌 2019లో 2455 ర‌న్స్ చేశాడు.

✍️1877 సంవత్సరం నుంచి మొద‌లైన అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ క్రికెట‌ర్ కూడా అరుదైన ఫీట్‌ను న‌మోదు చేయ‌లేదు.

You may also like...

Translate »