తన సెక్యూరిటీ సిబ్బందిని చంప మీద కొట్టిన రాష్ట్ర హోం మంత్రి

https://youtu.be/iKYPtjBnNOM?si=k4me4Q3bl47Rd4IT
తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ తన సెక్యూరిటీ సిబ్బందిని చంప మీద కొడుతున్న దృశ్యం

వివరాల్లోకి వెళితే హైదరాబాదులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ…
పుష్పగుచ్చం అందివ్వలేదని కోపంతో తన సెక్యూరిటీ సిబ్బందిని తెలంగాణ రాష్ట్రం మంత్రి చెంప మీద కొట్టాడు. స్వయాన రాష్ట్ర హోం మంత్రి ఇలా చేయడం పట్ల అక్కడ ఉన్న వారు విష్మయం చెందారు.
సడన్ గా కోపంతో ఊగిపోయి సెక్యూరిటీ ని చెంపమీద కొట్టడం అయన అహంకారానికి నిదర్శనం అని పలు ప్రజా హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి.

You may also like...

Translate »