ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 18) :
18 మాందాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 375 వ జయంతి సందర్భంగా గౌడ సంఘం ప్రతినిధులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళాలు అర్పించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు నారాగౌడ్,కిష్టాగౌడ్, వెంకట్ స్వామి గౌడ్, స్వామిగౌడ్, రామాగౌడ్, నాగరాజ్ గౌడ్, రాజాగౌడ్, గంగాధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బోప్పన్న గౌడ్, శ్రీమాన్ గౌడ్, దయానంద్ గౌడ్,కార్తీక్ గౌడ్ పాల్గొన్నారు