తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ

Image Source | The Hans India

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ. తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు

  1. లెక్చరర్ – ఫ్యాషన్ డిజైన్
  2. లెక్చరర్- ఇంటీరియర్ డిజైన్
  3. లెక్చరర్ – కంప్యూటర్ సైన్స్

అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10.
వెబ్ సైట్: https://www.ttwrdos.ac.in//

You may also like...

Translate »