Category: వనపర్తి

ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం సరియైనది కాదు

కె.చంద్రశేఖర్,మోజర్ల సర్పంచ్ జ్ఞాన తెలంగాణ,పెద్దమందడి మండల ప్రతినిధి,డిసెంబర్ 26: ఎన్నికైన వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకుండా ప్రజాస్వామ్యాన్నీ అవమానించారని మోజర్ల గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు....

తోటి తాపీ కార్మికుడి కుటుంబానికి రూ.10వేల సాయం

జ్ఞానతెలంగాణ,పెబ్బేర్: పెబ్బేర్ మున్సిపాలిటీ పరిధిలో రంగాపూర్ గ్రామంలో తాపీ కార్మికునిగా పనిచేస్తున్న తోటి తాపీ కార్మికుడు ప్రవీణ్ కుమార్ కుంబానికి రంగాపురం తాపీ కార్మికుల సంఘం నుంచి పదివేల ఆర్థిక సహాయాన్ని గురువారం అందించారు,రంగాపురం గ్రామంలో తాపీ కార్మికుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ పెబ్బేర్ మున్సిపాలిటీ కేంద్రం...

ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ

జ్ఞాన తెలంగాణ, వనపర్తి, నవంబర్ 23:వనపర్తి జిల్లాలోనీ మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామంలో ఆదివారం గ్రామ పంచాయతీ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చెప్పట్టిన ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సమైక్య మహిళాలకు వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎం.దేవన్న యాదవ్ చీరల...

భగీరథుడి పట్టుదల అందరిలో ఉండాలి

జ్ఞాన తెలంగాణ,పెద్దమందడి మండల ప్రతినిధి,అక్టోబర్ 24: పట్టుదలలో భగీరథుడే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండాలని…నేను ఎల్లవేళలా భగీరథ మహర్షినే ఆదర్శంగా తీసుకుంటానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం పెద్దమందడి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భగీరథుడి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన...

రిజర్వేషన్లతో తారుమారైన సమీకరణలు

నిరుత్సాహంలో ఆశావాహులు జ్ఞానతెలంగాణ,పెబ్బేర్ :స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రక్రియతో సమీకరణాలు తారుమారు అయ్యాయి ఎన్నో రోజుల నుంచిఎదురు చూస్తున్నా ఆశావాహుల ఆశలు నీరుగారిపోయాయి. తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వస్తుందని ఆశించిన చోటమోటా నాయకులు,బడా నాయకులు ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లతో అగమ్యగోచారంతో పడిపోయారు.వివిధ పార్టీల్లో...

బాలికపై అత్యాచారం.. ఫోక్సో కేసు నమోదు

జ్ఞానతెలంగాణ,పెబ్బేర్ :బాలికపై అత్యాచార్యానికి పాల్పడిన ఘటన పెబ్బేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.పెబ్బేర్ పోలీసులు బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని బున్యాదిపూర్ గ్రామంలో ఉంటున్న బాలిక (17)సంవత్సరాలు సుగూర్ గ్రామానికి చెందిన (21) సంవత్సరాల ఒక అబ్బాయి ప్రేమ పేరుతో మోసం...

గణేష్ శోభయాత్రలో అపస్రుతి

ట్రాక్టర్ ను ఢీకొన్న డీసీఎం ఇద్దరి మృతి ఇద్దరు పరిస్థితి విషమం జ్ఞానతెలంగాణ పెబ్బేర్ :వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం రంగాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. గణేష్ శోభయాత్రలో రంగాపురం గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం 01:35గంటల సమయంలో పాత గురుదత్త దాబా వద్దా ఘోర రోడ్డు...

రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తాం

గ్రోమోర్ షాపులో ఎరువుల నిల్వ,అమ్మకాలపై నమోదు వివరాలను చెక్ చేసిన కలెక్టర్ జ్ఞానతెలంగాణ, పెబ్బేర్ : రైతులకు సకాలంలో ఎరువులు అందేలా పటిష్ట చర్యలు చేపట్టామని,వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు,పెబ్బేర్ మున్సిపల్ కేంద్రంలో మన గ్రోమోర్ షాప్ లో శుక్రవారం ఉదయం యూరియా,ఎరువు మందుల...

ఘనంగా చౌడేశ్వరిదేవి జయంతి వేడుకలు

జ్ఞానతెలంగాణ,పెబ్బేర్:పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో వనపర్తి వెళ్ళు రహదారిలో వెలిసిన చౌడేశ్వరిదేవి అమ్మవారి జయంతి వేడుకలను గురువారం ఆషాడం అమావాస్య కావడంతో వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు చౌడేశ్వరిదేవి ఆలయాన్ని విద్యుత్ దీపాలంరణాలో ఉంచి పూజలు చేశారు అమ్మవారికి అభిషేకం,కుంకుమార్చన, మంగళహారతి నిర్వహించారు.అమ్మవారికి భక్తులు...

వనపర్తి డిఇఓ పైన చర్యలు తీసుకోవాలి

మానాజీ పేట రమేష్ గౌడ్,తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి జ్ఞాన తెలంగాణ,వనపర్తి జిల్లా ప్రతినిధి, జూలై 1: స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ ని సోమవారం వారి కార్యాలయంలో తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు కలవడం...

Translate »