ఉగాది పండుగ రోజు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన పృథ్వీరాజ్
జ్ఞాన తెలంగాణ పటాన్చెరు ఏప్రిల్ 9 – ప్రేమ్ కుమార్ (పటాన్ చెరువు రిపోర్టర్) ● ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ● తండ్రి దేవేందర్ రాజు సమక్షంలో అందించిన పటాన్‌చెరు యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్. పటాన్ చెరు పట్టణం లో ముస్లిం సోదరులకు ఎండిఆర్...