నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
నార్సింగి మున్సిపల్ కార్యాలయం లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. మంచిరేవుల గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి ప్లాట్‌కు సంబంధించిన LRS క్లియరెన్స్ కోసం...