అంగన్వాడీ కేంద్రంలో సంపులో పడి బాలుడి మృతి
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : హైదరాబాద్‌లో ని గచ్చిబౌలి ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా యాలల ప్రాంతానికి చెందిన బోయిని పరమేశ్వర్ యొక్క 4 ఏళ్ల కుమారుడు నిఖిల్ తేజ్, అంగన్వాడీ కేంద్రంలో ఆటలో పాల్గొంటూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తూ సంపులో పడిపోయి, అప్పటికే ఊపిరాడక మృతి...
