దేవుని ఎర్రవల్లి గేటు వద్ద రోడ్డు ప్రమాదం
జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి,అక్టోబర్ 29 : ఈరోజు ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో చేవెళ్ల నుండి శంకర్‌పల్లి వైపు వెళుతున్న డీసీఎం వాహనం దేవుని ఎర్రవల్లి గేటు వద్దకు రాగానే అదుపు తప్పి, దేవుని ఎర్రవల్లి గ్రామానికి వెళ్తున్న షిఫ్ట్ కారును ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో షిఫ్ట్...
