Category: వార్తలు

తెలంగాణ కొత్త సీఎస్ రేసులో జయేష్ రంజన్ ఐఏఎస్?

తెలంగాణ కొత్త సీఎస్ రేసులో జయేష్ రంజన్ ఐఏఎస్? ప్రస్తుత తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు,ఈనెల 3న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ఈమేరకు...

రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తాం

గ్రోమోర్ షాపులో ఎరువుల నిల్వ,అమ్మకాలపై నమోదు వివరాలను చెక్ చేసిన కలెక్టర్ జ్ఞానతెలంగాణ, పెబ్బేర్ : రైతులకు సకాలంలో ఎరువులు అందేలా పటిష్ట చర్యలు చేపట్టామని,వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు,పెబ్బేర్ మున్సిపల్ కేంద్రంలో మన గ్రోమోర్ షాప్ లో శుక్రవారం ఉదయం యూరియా,ఎరువు మందుల...

భారత మూల వాసుల ఫోరం కొండాపూర్ మండల ఉపాధ్యక్షునిగా యం నవీన్

జ్ఞానతెలంగాణ,కొండాపూర్ : భారత ములవాసుల ఫోరం(ఎన్ఎఫ్ఐ) కొండాపూర్ మండల ఉపాధ్యక్షునిగా యం నవీన్ ను నియమిస్తూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్ గారు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలోని ములవాసుల అభివృద్ధి, వారి సంస్కృతిని కాపాడుకోవడం కోసం కృషి చేస్తుందని...

లోకేష్ కు హారీశ్ రావు కౌంటర్

జ్ఞానతెలంగాణ,హైరాబాద్ : బనకాచర్ల విష యంలో మంత్రి నారా లోకేష్ అబద్దాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మిగులు జలాలుంటే ఆ ప్రాజెక్టు అనుమతికి కేంద్ర జ ల సంఘం ఎందుకు నిరాకరించిందని ప్ర శ్నించారు.. శుక్రవారం మీడియాకు నోట్ విడుదల...

సెప్టెంబర్ 9న.. ఉపరాష్ట్రపతి ఎన్నిక

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటీ ఫికేషన్ వెలువరించనుంది. అదే రోజు నుంచి నామినేష న్లను స్వీకరిస్తారు. అభ్యర్థుల నామినేషన్ల సమర్పణకు ఆగస్టు...

సీఎం కళ్లతెరుచుకొని బాధితులకు న్యాయం చేయండి

సీఎం కళ్లతెరుచుకొని బాధితులకు న్యాయం చేయండి – ప్రమాదం జరిగి నెల రోజులు – మృతదేహాలు ఇవ్వకపోవడం – ఎక్స్ గ్రేషియా,డెత్ సర్టిఫికెట్లు అందకపోవడం పై మండిపాటు – సీఎం ప్రకటించిన కోటి రూపాయలు ఏమయ్యాయి – అంతిమ సంస్కారాలు జరిపేందుకు శవాలు కూడా ఇవ్వని దుస్థితి...

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ ప్రధాన కార్యదర్శి జామ కుశాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదించిన విధంగా ప్రతి నెలకు 700 కోట్లు పెండింగ్ బిల్లులను చెల్లించాలి అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఐదు డి...

ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ ను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు

ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ ను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు జ్ఞానతెలంగాణ,డెస్క్ : ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని శ్రీలక్ష్మి హైకోర్టులో రివిజన్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్...

ఘనంగా చౌడేశ్వరిదేవి జయంతి వేడుకలు

జ్ఞానతెలంగాణ,పెబ్బేర్:పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో వనపర్తి వెళ్ళు రహదారిలో వెలిసిన చౌడేశ్వరిదేవి అమ్మవారి జయంతి వేడుకలను గురువారం ఆషాడం అమావాస్య కావడంతో వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు చౌడేశ్వరిదేవి ఆలయాన్ని విద్యుత్ దీపాలంరణాలో ఉంచి పూజలు చేశారు అమ్మవారికి అభిషేకం,కుంకుమార్చన, మంగళహారతి నిర్వహించారు.అమ్మవారికి భక్తులు...

హాస్టల్ ను ఆకస్మిక తనికి చేసిన జిల్లా కలెక్టర్

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జులై 24 :సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విద్యార్థులకు సూచించారు.బుధవారం సాయంత్రం మహేశ్వరంలోని జ్యోతి రావు పూలే బీసీ వెల్ఫేర్, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్...

Translate »