పోస్టు కార్డు ఉద్యమానికిశ్రీకారం
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆడిపోసుకోవడం. ఆయన జపం చేయడం తప్ప సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన తెల్వదని తెలంగాణ జాగృతి వ్యవస్థపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కేశంపేట్...