Category: తాజా వార్తలు

భార్య పెట్టిన కండిషన్ ను ఇప్పటికీ పాటిస్తున్నాను: మురళీమోహన్!

 భార్య పెట్టిన కండిషన్ ను ఇప్పటికీ పాటిస్తున్నాను: మురళీమోహన్! టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 2005లో వచ్చిన ‘అతడు’ చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నటుడు మురళీమోహన్...

రాజకీయ లబ్ధి కోసమే బిజెపి, టిఆర్ఎస్ పార్టీల డ్రామాలు :ఎమ్మెల్యే ఠాగూర్

రాజకీయ లబ్ధి కోసమే బిజెపి, టిఆర్ఎస్ పార్టీల డ్రామాలు : ఎమ్మెల్యే ఠాగూర్. జ్ఞాన తెలంగాణ రామగుండం అసెంబ్లీ ప్రతినిధి: రామగుండం శాసనసభ్యులు శ్రీ ఎం ఎస్ రాజశేఖర్ గారు బిసి రిజర్వేషన్ల అంశం పైన కీలక వాక్యాలు చేశారు. ఎమ్మెల్యే రాజ్ మక్కా సింగ్ గారు...

టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా.. ఎలాంటి అభ్యంతరం లేదన్న పాక్‌

పహల్గామ్‌ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌)ను ఇటీవ‌ల అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అగ్ర‌రాజ్యం నిర్ణయంపై తాజాగా పాకిస్థాన్‌ స్పందించింది. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించడంపై తమకు...

ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కోటేశ్వర్‌సింగ్‌ ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని...

ప్రముఖ రెజ్లర్ కన్నుమూత

దిగ్గజ రెజ్లర్ హల్క్ హోగన్ (71) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుతో అమెరికా ఫ్లోరిడాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1953లో జన్మించిన ఈయన 1980ల్లో గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ రెజ్లర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 6 సార్లు WWF ఛాంపియన్గా నిలిచారు. గత ఎన్నికల్లో ట్రంప్ తరఫున ఎన్నికల...

ఉపాధి మార్గదర్శకుడు.మాజీ మంత్రి కేటీఆర్

స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు ఉపాధి రంగానికి మార్గదర్శకులుగా నిలిచిన గొప్ప మేధావి, ఉపాధి సృష్టికర్త మాజీ మంత్రి కేటీఆర్ అని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కొనియాడారు. గురువారం షాద్ నగర్ పట్టణంలోని సర్కార్ దవాఖాన ఆవరణలో నిర్వహించిన మాజీ మంత్రి కేటీఆర్...

భారతదేశం భిన్న మతాల, కులాల సమూహం :ఎమ్మెల్యే పోచారం

జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, వర్ని: భారతదేశం భిన్న మతాల, కులాల సమూహం అని బాన్సువాడ నియోజక వర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించిన CSI చర్చినీ ఆయన గురువారం ప్రారంభించారు.మన ఆచారాలను గౌరవిస్తూ, ఇతరుల...

ఇంజినీరింగ్‌లో 17వేల సీట్లు ఖాళీ

జ్ఞానతెలంగాణ.ఎడ్యుకేషన్ : బీటెక్‌ ఫస్టియర్‌లో మరో 17,581 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ సీట్లు దక్కించుకున్న వారు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయలేదు. దీంతో ఈ సీట్లు మళ్లీ ఖాళీ అయ్యాయి. ఎప్‌సెట్‌ మొదటి విడత సీట్లను ఈ నెల 18న కేటాయించారు. 22లోపు రిపోర్ట్‌చేయాలని అధికారులు సూచించారు....

చెస్‌ ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు దివ్య ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా రికార్డు జ్ఞానతెలంగాణ,స్పోర్ట్స్ : భారత చిచ్చర పిడుగు దివ్యా దేశ్‌ముఖ్‌ చరిత్ర సృష్టించింది. మహిళల చెస్‌ వరల్డ్‌ కప్‌లో 19 ఏళ్ల దివ్య ఫైనల్లో అడుగుపెట్టింది. తద్వారా ఈ మెగా టోర్నమెంట్‌...

ఖర్గే, రాహుల్ తో.. సీఎం రేవంత్ కీలక సమావేశం.

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అంశాలు, కులగణన తీరుపై సీఎం వివరణ ఇచ్చారు. శాసనసభ ఆమోదించిన బిల్లులతో పాటు ప్రధానంగా బీసీలకు 42శాతం...

Translate »