రైతు నెత్తిన డీఏపీ పిడుగు..!!
కొత్త ఏడాది నుంచి ధరలు పెరిగే అవకాశం 50 కిలోల బ్యాగుపై 300కు పైగాఏ వడ్డన!ఉమ్మడి జిల్లా రైతులపై 78 నుంచి 80 కోట్ల వరకు భారంరైతు భరోసా లేదు.. బోనస్ రాదు.. నిన్న విత్తనాల ధరలు.. నేడు డీఏపీ ధరల పెంపా..?ఆందోళనలో రైతులుకాంగ్రెస్ ఏడాది పాలనలో...