Category: తాజా వార్తలు

కులగణన సర్వే చిత్తు కాగితంతో సమానం: కేటీఆర్

కులగణన సర్వే చిత్తు కాగితంతో సమానం : కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని, అది చిత్తు కాగితంతో సమానమని విమర్శించారు. సర్వేను శాస్త్రీయంగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్...

కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్

కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. కొత్త రేషన్ కార్డులకు మీసేవలో దరఖాస్తులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని తక్షణమే నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది

తీన్మార్ మల్లన్న పై ఎందుకు కేసు నమోదు చేయలేదని

పోలీసులకు నోటీసులు జారీ చేసిన హై కోర్టు రెడ్లపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ సిద్దిపేటకు చెందిన ఒక కే. అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడుడీజీపీ, పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆ వ్యక్తి...

డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు

ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా (SCI).. ఖాళీగా ఉన్న జూనియర్ కోర్టు అసిస్టెంట్‌ (గ్రూప్‌-బి నాన్‌ గెజిటెడ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద...

దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను ఈ నెల 4న మంచాల మండలం వద్ద ఒక రిసార్టుకు విహారయాత్రకు తీసుకెళ్ళారుఅయితే అక్కడ ఒకటో తరగతి చదువుతున్న బాలికపై బస్సు డ్రైవర్ జోసఫ్ రెడ్డి (40) లైంగిక దాడికి పాల్పడ్డాడుఅప్పటినుండి...

ఉగాదికి సీఎం మార్పు ఖరారే(నా)..?

ఢిల్లీ పర్యటనలో భాగంగా.. రేవంత్‌కి మరోసారి దక్కని రాహుల్ అపాయింట్‌మెంట్ – క్యాబినెట్ విస్తరణ కోసం చర్చించేందుకు వెళ్తే.. కలిసేందుకు ఆసక్తి చూపని రాహుల్ – క్యాబినెట్ విస్తరణ వాయిదా వేయడమే కాక మార్పులుంటాయని అధిష్టానం హింట్ – మరోవైపు.. ఏఐసీసీ ప్రధాన కార్యకర్శితో మంత్రి ఉత్తమ్...

కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు

దేశంలో తీసుకురానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించిన బిల్లుకు ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025-26 సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో...

ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వండి..!!

కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యం లో పోలింగ్ సిబ్బందిని నియమించు కోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.జీపీలు, ఎంపీపీలు, జడ్పీల ఎన్నికల నిర్వహణకు సంబంధిం చి ఒక్క రోజు శిక్షణ ఇచ్చేందుకు...

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ప్రీ ఫైనల్స్‌ పరీక్షలు షురూ.. టైం టేబుల్‌

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ప్రీ ఫైనల్స్‌ పరీక్షలు షురూ.. టైం టేబుల్‌ తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. వీటికి ముందు నిర్వహించే ప్రీ ఫైనల్‌ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణలో మార్చి...

తీన్మార్ మల్లన్నకు గిరిజన సంక్షేమ సంఘం మద్దతు

ఎస్సీ,ఎస్టీ,బీసీలకు ఆధిపత్య కులాల పార్టీలు,నాయకులు చేస్తున్న నష్టాలను,అన్యాయాలను అనునిత్యం Q న్యూస్ వేదికగా వివరిస్తూ బహుజనులను చైతన్య పరుస్తున్న తీన్మార్ మల్లన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి పూర్తి మద్దతు తెలుపుతున్నానని గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొర్ర లక్పతి నాయక్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్...

Translate »