జఫర్ గడ్ గ్రామ మొట్ట మొదటియం బి బి ఎస్ డాక్టర్ గా సింగారపు అక్షిత
జ్ఞాన తెలంగాణ, జఫర్ గడ్ఏ,ప్రిల్ 09 :జఫర్ గడ్ మండల కేంద్రానికి చెందిన సింగారపు బల రాములు (లేటు), సింగారపు ఉమాదేవి దంపతుల కుమార్తె డాక్టర్. సింగారపు అక్షిత,కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్ లోయం బి బి ఎస్ పూర్తి చేసుకొని మంగళవారం రోజున కాకతీయ మెడికల్...