శంకర్ పల్లి లో గాలి వాన బీభత్సం- విద్యుత్ కి అంతరాయం
– శంకర్పల్లి లో పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం – చీకట్లోనే పలు గ్రామాలు జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లో ఈరోజు సాయంత్రం వీచిన గాలి దుమారానికి,చెట్లువిరిగిపోయాయి,విద్యుత్స్తంభాలు నేలకొరిగాయి. దాదాపు మూడు గంటలుగా విద్యుత్ అధికారులు విద్యుత్ పునరుద్ధరణకు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ప్రజలందరూ...