అనుమానస్పద స్థితిలో కొప్పు కుమార్ మృతి
జ్ఞాన తెలంగాణ, కేశంపేట్ ప్రతినిధి 12 :రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల కేంద్రానికి చెందిన కుప్పు కుమార్ అనే దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంట్లోనే నీటి సంపులో అతను శవమై తేలడం గమనార్హం. వృత్తిరీత్యా కూలీనాలీ చేసుకొనే కుమార్...
