చిట్యాల మండలంలో అకస్మాత్ గా తనిఖీ చేసిన

చిట్యాల మండలంలో అకస్మాత్ గా తనిఖీ చేసిన
- కలెక్టర్ బవేష్ మిశ్రా
జ్ఞానతెలంగాణ చిట్యాల. మే 22
కైలాపూర్ లక్ష్మినరసింహ ఆగ్రో ఇండస్ట్రీస్ బియ్యపు మిల్లు మరియు పాశి గడ్డ తండా, లక్ష్మీ పురం తండాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మత్తు పనులు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిట్యాల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్నటువంటి పనులు తనిఖీ చేసి తక్షణమే పనులను త్వరగా చేపట్టాలని కాంట్రాక్టర్లను టీచర్లను ఆదేశించారు గ్రామాలలో గ్రామపంచాయతీ పరిధిలో నీటి ఎదుటి లేకుండా మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బోరు బావులను నీళ్లను వార్డుల వైజ్ గా సరఫరా చేయాలని గ్రామ కార్యదర్శులను స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు ఏ గ్రామంలోకూడా నీటి ఎదుటి లేకుండా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు లేకుండా చూడాలని గ్రామ కార్యదర్శులు స్పెషల్ ఆఫీసర్లను హెచ్చరించారు అలాగే రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని తరువు లేకుండా నాలుగు కిలోల చొప్పున తీస్తాను అనేది మా దృష్టికి వచ్చినందున మిల్లర్లు రైతులను దోపిడీ చేయకుండా వారికి న్యాయం చేయాలని రైస్ మిల్లర్లకు సూచించారు కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు