శ్రీజ కి ఘనమైన నివాళి : స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ పాలమూరు యూనివర్సిటీ కమిటీ

పాలమూరు యూనివర్సిటీలో బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీజ విద్యార్థి, అనారోగ్యంతో రాత్రి చనిపోవడంజరిగింది. ఈ సంఘటన తో కన్నీరు మున్నీరు ఐన తోటి విద్యార్థులు పాలమూరు యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర, శ్రీజ ఆత్మకు శాంతికూరాలని మౌనం పాటించడం జరిగింది. అలాగే అమ్మాయిలు మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని వారిని వివరించడం జరిగింది.
ఏ అనారోగ్య సమస్య ఉన్న వెంటనే తమను సంప్రదించాలని స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులూ తెలిపారు,
స్వేరోస్ నెట్వర్క్ లో వెలది డాక్టర్లు ఉన్నారని,లైఫ్ లైన్ లీగ్ ద్వారా పేద బిడ్డలందరికి ఉచితంగా సేవలు అందిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ పాలమూరు యూనివర్సిటీ కమిటీ నాయకులు రూప్ సింగ్, సురేందర్,హరి, మౌనిక, శ్రావణి, అరుణ మరియు కొందరు విద్యార్ధి విద్యార్థినిలు పాల్గొన్నారు.

You may also like...

Translate »